
ఉప్పల్ న్యూస్ – నెల 20వ తేదీన తన కూతురు వివాహానికి రావాల్సిందిగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR) ను బంజారా హిల్స్ లోని నంది నగర్ లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక నీ అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.