
శ్రీ చైతన్య పాటశాలలో జాతియ స్థాయీలో నిర్వాహించిన INTSO లెవల్ 2 లో అత్తాపూర్ శాఖ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ సంధర్భంగా కలాశాల ప్రిన్సిపల్ వింద్య మాట్లాడుతు “జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరీక్షల్లో టౌఫీక్ సుమైర్ ,ఐరామెహక్ 1 బహుమతి బంగారు పథకం మెరిట్ సర్టిఫికేట్ ట్యాబ్ పొందారనీ పేర్కొన్నారు”.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎ.జి. యమ్ శివరామకృష్ణ అభినందిచారు.విద్యార్థులు ఎన్నో ఉత్తమమైనా భహుమతులు గెలుచుకోవాలని విద్యార్తులను మరియు తల్లిదండ్రులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వింద్య ,డీన్ రాజేందర్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ నరసింహ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.