ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను తన కూతురు వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ న్యూస్ – నెల 20 వ తేదీన జరుగు తన కూతురు వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక ను కుటుంబ సభ్యులతో కలిసి అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *