
రామాంతపూర్ డివిజన్ న్యూ గొఖలే నగర్ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట రజతోత్సవ ఆహ్వాన కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పాల్గొని ఆలయం పునర్నిర్మాణానికి 2,50,000 ,రెండు లక్షల యాభై వేల రూపాయలు ను విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా అలయ కమిట్టి వారికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు అనంతరం గంథం జోత్స్నా నాగేశ్వరావు శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమం లో మురళిధర్ ,దయాకర్ రెడ్డి ,నగేష్ గుప్తా ,రాజి రెడ్డి ,చంద్రా రెడ్డి ,రేవు నరసింహ ,సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.