
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ 10వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి నాగరాజు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది అనంతరం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ను వారి నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు.