
హైదరాబాద్ న్యూస్ – రామంతపూర్ భగయత్ సాయి కృష్ణ నగర్ కు చెందిన సామాజికవేత బూరాడ బాలకృష్ణ నిరుపేద కుటుంబాలకు గుండె ఆపరేషన్ విషయంలో వృద్ధులకు వికలాంగులకు ఆసరా పింఛన్ అనేక సమాజ సేవలో అందించే విధంగా కృషి చేసినందుకు గురువారం ఫ్యాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి పంతులు ఛిరస్మరణీయ దినోత్సవం సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదగా ప్రతిభా సేవ రత్న అవార్డు భూరాడ బాలకృష్ణకి అవార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సముద్రాల వేణుగోపాల చారి మాజీ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ బాలకృష్ణ స్వచ్ఛందంగా సమాజ సేవ కార్యక్రమంలో సేవలను వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకమైన సేవలు సాయం ప్రశాంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరుముల బాల్ రెడ్డి డాక్టర్ అద్దంకి రాజా తదితరులు పాల్గొన్నారు