బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుండి ప్రజలకు సేవ చేయాలని వారికి మరింత శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇవ్వాలని ఈరోజు వారి పేరు మీద రాములవారి గుడిలో ఉప్పల్ బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు అర్చన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోరిగే కృష్ణ, మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, రావుల బాలక్రిష్ణ గౌడ్ , కొల్లు బాల్ రాజ్ ,రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, ఏసురి యాదగిరి, ఎల్లగొని ప్రకాష్ గౌడ్, మీసాల జంగయ్య,సింగారం కార్తీక్, బోరంపేట మురళి కృష్ణ,ఉప్పు శంకర్ గుప్తా,బూత్కురి రాజేష్ గౌడ్, ఎర్ర శ్రీనివాస్,అతికం విజయ్ గౌడ్,నామ శ్రావణ్, ఈదులకంటి నవీన్ గౌడ్, గోరిగే శ్రీకాంత్, రావుల అఖిలేష్ గౌడ్, ఆకుల రుషికేశ్, శ్రీరాం విజయ్ గౌడ్,గోరిగే భరత్, సంపత్,వినోద్, నవీన్,శ్రీకాంత్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ జన్మదిన సందర్భంగా ఉప్పల్ బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు
