ఉప్పల్ న్యూస్ – చిలుకానగర్ డివిజన్లోని పలు కాలనీలో మరియు బస్తీల్లో సుమారు 80 లక్షల నిధుల వ్యాయంతో సిసి రోడ్ల కు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులలో నాణ్యత పాటించి సకాలంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పలు కాలనీల అధ్యక్ష కార్యదర్శలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిల్కానగర్ డివిజన్ లో సుమారు 80 లక్షల రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన : ఎమ్మెల్యే బండారి , కార్పొరేటర్ బన్నాల
