గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ జన్మదిన వేడుకలు

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ ఇన్స్టిట్యూట్లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా పిల్లలు ఎంతో ఆనందంగా డాన్సులు వేస్తూ, పాటలు పాడుతు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు… ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన పురస్కరించని కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు, ఈ సందర్భంగా గుడి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేవుడి కృప కటాక్షాలతో ఎమ్మెల్యే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, శ్రేయోభిలాషులు మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *